News

పుష్కర ఘాట్‌ను పరిశీలించిన రావెల


మంత్రి రావెల కిషోర్‌ బాబు ఈ రోజు ఉదయం రాజమండ్రి పుష్కర ఘాట్‌ను పరిశీలించారు. గోదావరి మహా పుష్కరాలు ఈ రోజుతో ముగియనుండటంతో పుష్కర ఘాట్ల వద్ద భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో పుష్కర ఘాట్లను సందర్శించిన ఆయన అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అంతే కాకుండా అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘట్టాలను శుభ్రం చేశారు.